Tollywood news in telugu

మార్షల్ సెప్టెంబర్ 19న విడుదల

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏవిఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అభయ్ [హీరో], శ్రీకాంత్ , మేఘా చౌదరి[హీరొయిన్], రష్మి సమాంగ్[హీరొయిన్], సుమన్, వినోద్ కుమార్, శరణ్య, పృద్విరాజ్, రవి ప్రకాష్, ప్రియదర్శిని రామ్, ప్రగతి, కల్పవల్లి, సుదర్శన్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల, ఫైట్స్ : నాభ మరియు సుబ్బు, ఎడిటర్ : చోట కె ప్రసాద్, పాటలు : యాదగిరి వరికుప్పల, కళా దర్శకుడు : రఘు కులకర్ణి, డాన్స్ మాస్టర్ : గణేష్, ప్రొడక్షన్ కంట్రోలర్ : చిన్న రావు ధవళ, పి.ఆర్.ఓ: శ్రీ, నిర్మాత : అభయ్ అడకా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజసిం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button