Today Telugu News Updates

Maruti Suzuki Wagnor: మారుతి వాగనార్ ….. 6 డోర్స్+6 సీట్స్ ట్రై చేయండి…

Maruti Suzuki Wagnor: ఫోర్ వీలర్ మారుతీ సుజుకీ వాగనార్ కార్ కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా మారుతి కార్ మంచి ఛాయిస్ అని భావించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ కార్ కి భారీ డిమాండ్ పెరిగిపోయింది.

అలాగే ఈ ఫోర్ వీలర్ మారుతీ సుజుకీ వాగనార్
కారుని మాడిఫై చేసి వినియోగించుకుంటున్నారు.ఈ కార్ ను మధ్యలో ఎక్సప్యాండ్ చేసి 4డోర్లు ను 6 డోర్లుగా మోడీపై చేశారు. నార్మల్ గా 7సీటర్ వెహికల్స్ మాదిరిగా ఎదురెదురుగా సీట్లను అరేంజ్ చేసి కొత్త లుక్ తెచ్చారు. ఇలా ఎక్సఫ్యాన్డ్ చేయడం వల్ల క్యాబిన్ లో కూర్చోడానికి మంచిగా స్పేస్ మిగిలింది. అదే విధంగా వాగనార్‌ ఇంజిన్‌ లో కూడా కొన్ని మార్పులు చేశారట. ఇలాంటి కార్లను పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు రెంట్ లకు ఇస్తున్నారు. కొన్ని కార్లలో అయితే చిన్న ఫ్రిడ్జ్,బార్, టీవీ వంటివి కూడా అరేంజ్ చేశారు.

నిజానికి అయితే సుప్రీంకోర్టు మాడిఫై చేసిన కార్లను బ్యాన్ చేసింది. ఒకవేళ అలా చేస్తే పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button