మీనాక్షి చౌదరి – Meenakshi Chaudhary Profile, Height, Age, Family, Affairs, Biography & More

మీనాక్షి చౌదరి – Meenakshi Chaudhary Height And Complete Bio : ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా అందరు చూసుంటారు. సుశాంత్ తో కో స్టార్ గా చేసిన అమ్మాయి పేరు మీనాక్షి చౌదరి. చేసిన మొదటి సినిమాతోనే తన అందాలతో మరియు అద్భుతమైన నటనతో కుర్రాళ్ళు నీ ఇటే తన వైపు లాగేసుకుంది. తన మొదటి సినిమాతోనే నటనతో మరియు గ్లామర్ తో ప్రేక్షకులని అలరించి తన అభిమానులుగా చేసుకుందనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
అయితే మీనాక్షి చౌదరి మార్చ్ 5,1997 లో హరియానాలోని పంచకుల అనే డిస్ట్రిక్ట్ లో
పుట్టింది మరియు పెరిగింది . తండ్రి బి. ఆర్. చౌదరి ఇండియన్ ఆర్మీ లో ఆఫీసర్ గా పనిచేసి కాలమయ్యారు. చండీగర్ లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ లో తన చదువు పూర్తిచేసుకుంది.

ప్రస్తుతం పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ విభాగం లో డిగ్రీ చేస్తున్నారు. ఇదికాకుండా తాను స్టేట్ లెవెల్ స్విమ్మర్ మరియు బాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఇవి కాకుండా 2018 లో ఫెమినా మిస్ ఇండియా మొదటి రన్నర్ గా టైటిల్ దక్కించుకుంది. అయితే 2019 లో మీనాక్షి , 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే కార్యం చేపట్టిన టైమ్స్ లో ఇండియా లో 2 వ స్థానం దక్కించుకుంది.

మీనాక్షి తన యాక్టింగ్ కెరీర్ ఔట్ అఫ్ లవ్ అనే వెబ్ సిరీస్ ద్వారా మొదలయింది. అయితే ప్రజల ఆదరణ పొందింది మాత్రం సుశాంత్ తో నటించిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమా ద్వారానే. దీని తర్వాత మీనాక్షికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తాను రవి తేజ ఖిలాడీ లో చేయగా, హిట్ 2 అనే థ్రిల్లర్ సినిమాలో కూడా నటించబోతుంది.
Meenakshi Chaudhary Height Bio Data
పేరు :- మీనాక్షి చౌదరి | ||
ముద్దు పేరు :- మీనాక్షి | ||
డేట్ ఆఫ్ బర్త్ :- మార్చి 5, 1997 | ||
వయస్సు :- 24 | ||
రాశి :- మీనం | ||
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగులు 7 అంగుళాలు | ||
బాడీ కొలతలు :- 33 – 27 – 34 | ||
తల్లిదండ్రులు :- బి. ఆర్. చౌదరి | ||
స్కూల్ :- సెయింట్ సోల్జర్స్ కాన్వెంట్ స్కూల్, చండీగఢ్. | ||
కాలేజ్ :- నేషనల్ డెంటల్ కాలేజ్ మరియు హాస్పిటల్. | ||
లొకేషన్ :- పంచకుల డిస్ట్రిక్ట్, హరియానా. | ||
ఇష్టమైన రంగు :- నలుపు, ఎరుపు | ||
ఇష్టమైన నటుడు :- ర్యాన్ గోస్లింగ్ | ||
ఇష్టమైన నటి :- జెన్నిఫర్ లారెన్స్ | ||
ఇష్టమైన ఆహారం :- పిజ్జా , నూడుల్స్ | ||
హాబీస్ :- స్విమ్మింగ్ , బ్యాడ్మింటన్ | ||
ఇష్టమైన ప్రదేశాలు :- ఇటలీ |