మంచు లక్ష్మి లేటెస్ట్ ఫొటోస్ కి మిక్స్డ్ రెస్పాన్స్ !

మల్టీ టాలెంటెడ్ మంచులక్ష్మీ తనదైన శైలిలో హోస్ట్ గా,నిర్మాతగా, నటిగా, టాక్ షో లలో చేసారు. టాక్ షో ఇక్కడే కాదు అమెరికాలో కూడా చేసారు.
ఎపుడు షోషల్ మీడియాలో యాక్టీవ్ గా లక్ష్మి, తాను చేసే పోస్టులు ట్రోల్ కి గురవుతూ ఉంటారు. ఈమె మాట్లాడే మాటలు ఒక అమెరికన్ మాట్లాడినట్టు ఉడడంతో కొంతమంది ఈమె మాటలపై తెగ కామెంట్లు చేస్తూ ఉంటారు.

హీరోయిన్ గా ఎదిగే సమయంలో కూడా ప్రేక్షకులనుండి నెగెటివ్ ఫీడ్ వచ్చేది. ఎలాంటి కారణం లేకుండానే మంచు లక్ష్మి ని టార్గెట్ చేస్తూ ఉంటారు.
లక్ష్మి 40 ప్లస్ దాటినప్పటికీ ఫోటోషూట్ లలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొందరు ఈమె చేసే గ్లామర్ షోలకు సపోర్ట్ చేస్తే, మరి కొందరు ఈ వయసులో నీకవసరమ అని కామెంట్ చేస్తూఉంటారు.

ఆ కామెంట్లలో కొన్ని… మీరు ఇలాంటి షో చేస్తే మొబైల్ వాడటం మానేస్తా అని , నువేలాంటి మిడ్డీలేసిన ముసలివారు ముసలివారే అని , మరొకరు దయచేసి ఇలాంటి ఫోటోలు పెట్టకండి మొబైల్ చూసే మా పిల్లలు బయపడుతారు అని కామెంట్లతో సెటైర్లు విసిరారు.