వినయ విధేయ రామా టాక్
అంతగా అలరించలేక పొయింది అంటున్న ప్రముఖ రివ్యూ క్రిటిక్స్.
సంక్రాంతి బరిలో భారీ లెవెల్ లో నేడు విడుదల అయిన సినిమా మెగా పవర్ స్టార్ బొయపాటిల కాంబో వినయ విధేయ రామ.సంక్రాంతి భారీ మాస్ ఫామిలీ ఎంటర్టెయిన్మెంట్ కథ అంటూ ప్రీ ప్రమోషన్ బాగానే చేసారు.
అయితే సినిమా కథలో కొత్తదనం ఏమీలేదు కాని బోయపాటి మార్క్ మాత్రం కథనంలో కనిపించినది.పాటలు ఎక్కువ ఆకట్టుకో లెక పోయాయి.ఒక్క డైలాగులు లు మాత్రం కొన్ని సన్నివేశాల్లో బాగా కుదిరాయి అవే సినిమాలొ గుర్తుకు పెట్టుకోవాల్సిన ప్లస్ పాయింట్లు.టీజర్,ట్రైలర్ లో చూపించినంత విషయం సినిమాలో లేదన్నది ప్రముఖ క్రిటిక్స్ అభిప్రాయం.
కొన్ని ఫైట్స్,డైలాగులు మాస్ ఆడియన్స్ ను మాత్రం థియేటర్లకు రప్పిస్తాయి.కనీసం పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం లో ప్రేక్షకులనే కాదు వాళ్ల టీం ను కుడా సాటిస్ ఫై చేయలేక పోయాడు.సినిమా కనక కలెక్షన్లు సాధించలేక పొతే బయ్యర్లకు కష్టమే ఇక.