మోనాల్ కి ఇద్దరు కాదు ముగ్గురు కావాలట …!

monal gajjar బిగ్ బాస్ షోలో మోనాల్ చేసే షోలని ప్రజలకు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాను చేసే చేష్టలను సమర్దిస్తున్నవారు ఉన్నారు, అలాగే వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు. స్టార్టింగ్ రోజుల్లో మోనాల్ చాల అమాయకంగా ఉండడం, ప్రతీ చిన్న విషయానికి ఏడవడం వల్ల ప్రజలు తన పై సానుభూతి చూపారు.
ఆమె ముందునుండి అభిజిత్, అఖిల్ తో చాల సన్నిహితంగా ఉండడంతో మోనాల్ ప్రజలలో భిన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. వీరితో చేసే రొమాన్స్ తో, అటు బిగ్ బాస్ హౌస్ లో ఇటు ప్రేక్షకులలో మోనాల్ పై కొంత చెడు అభిప్రాయం కలిగింది.
ఈ విషయం పై నాగరాజునకుడా ఆరా తీసాడు. మోనాల్ అఖిల్ తో మాట్లాడుతున్నప్పుడు, అభిజిత్ కి నచ్చట్లేదు, అలాగే మోనాల్ అభిజిత్ తో మాట్లాడినపుడు,అఖిల్ కి నచ్చట్లేదు.
ఇపుడు మోనాలకి ఈ ఇద్దరు సరిపోనట్టు, ఇపుడు అవినాష్ ని ముగ్గులోకి లాగుతుంది. ఇలా మోనాల్ అవినాష్ వైపు ఎందుకు వెళ్తుందో అర్థం కావట్లేదు.
మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ గా మారుతారో వారి వైపు మోనాల్ వెళ్తుందని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.