Tollywood news in telugu

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైన నాగార్జున కోపం

Most eligible bachelor: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఫస్ట్ లుక్ విడుదల చేశారు , ఈ ఫొటోలో అఖిల్ చెవిని పూజ హెగ్డే కాలితో నిమురుతుంది ఈ పిక్ పైన అఖిల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు , ఎందుకంటే చాలా రొమాంటిక్ గా ఇంకా చెప్పాలంటే నాగార్జున వారసుడు అనేలా ఈ సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు .

అయితే సమంత కుడా హ్యాపీగా ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు , ఎందుకంటే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయినపుడు హీరోయిన్ హీరో అడుగుల్లో పాకుతూ వెళ్తుంది ఆ సినిమా ఫస్ట్ లుక్ లో,సమంత స్పందిస్తూ “అలా అమ్మాయిలని తక్కువగా చూపించటం వల్లే అమ్మాయిల పైన చులకనభావం ఇంకా ఉందని” కామెంట్ చేసింది , ఇపుడు రివర్స్ గా ఉండటాన్ని సమంత ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తుంది .

ఎటొచ్చి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసాడని అంటున్నారు తనకి దగ్గరగా ఉన్నవాళ్లు , ఎందుకంటే మరీ తన కొడుకుని కాలుతో తాకటం ఏంటని , రొమాంటిక్ అంటే ఇంకోరకంగా కుడా చూపించొచ్చుగా అని డైరెక్టర్ తో అన్నాడట .

బొమ్మరిల్లు లాంటి హిట్ ఇస్తాడని నమ్మకంతో ఈ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో పెట్టాడు నాగార్జున, మరి ఈ సారైనా హిట్ వచ్చేనా చూడాలి , ఈ సినిమా 2021 జనవరి లో రిలీజ్ చేయనున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button