MoviesDa movies | New Movies
MoviesDa New movies : ఈ ప్రపంచం లో కష్టపడకుండా డబ్బు సంపాదించాలంటే ఒకటే మార్గం అదే ఇల్లీగల్ గా దందా చేయడం. అంటే ఒకరికి రావాల్సిన సొమ్ముని ఇంకొకరు తీసుకున్నట్లు.
ఎవరో సినిమా తీస్తారు, మీరు ఇల్లీగల్ గా పైరసీ ప్రింట్ ఓ లేదా మాస్టర్ ప్రింట్ ఓ మీ వెబ్ సైట్స్ లో రిలీజ్ చేస్తే అదృష్టం బాగుంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకొని మీకు డబ్బులు వచ్చే మార్గం చూపిస్తారు. మీ అదృష్టం దురదృష్టంగా మారితే మహా అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు , మీరు ఎంత ఇల్లీగల్ గా దందా చేశారో దానికి సరిపడా జైలు శిక్ష ఉండబోతుంది. అది మీరు దందా చేసిన దాని బట్టి ఉంటుంది. 10 సంవత్సరాలు కావచ్చు, మీకు దురదృష్టం నెత్తిన నాట్యం ఆడుతున్నట్లయితే జీవితకాలం జైలు శిక్ష ఉంటుంది.
ఒక ఇల్లీగల్ పైరసీ వెబ్ సైట్ నడపడం వళ్ళ ఇంత కఠిన శిక్షలు ఉంటాయని తెలిసి కూడా రోజుకి ఎన్నో వేళ్ళ వెబ్ సైట్స్ పుట్టుకొస్తున్నాయి. ఆలా ఇల్లీగల్ గా సినిమాలు అప్లోడ్ చేసే వెబ్ సైట్ లో ముందస్తున్న ఉండేది MoviesDa . ఈరోజు మనం ఈ వెబ్ సైట్ గురించి తెలుసుకుందాం.
About MoviesDa
ఈ వెబ్ సైట్ దాదాపు 6 సంవత్సరాల నుంచి ప్రజలకు ఉచితసేవ కలిపిస్తుంది. గత 6 సంవత్సరాలుగా కేవలం తమిళ సినిమాలకే పరిమితం అయి 90’s కాలం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయినా ఎన్నో తమిళ సినిమాలు ఇక్కడ సులభంగా దొరికేలా చేస్తున్నాయి.
కాకపోతే సంవత్సరం క్రితం నుంచి కరోనా వళ్ళ ప్రజలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసేస్తున్నారని గ్రహించి ఈ వెబ్ సైట్ లో కూడా అని భాషల సినిమాలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఇపుడు ఈ వెబ్ సైట్ లో టాలీవుడ్ , బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా అది సినిమా అయితే చాలు ఈ వెబ్ సైట్ లో దొరికేలా చేసేశారు.
ఇదిలా ఉండగా కొత్తగా వస్తున్నా టీవీ షోస్ , వెబ్ సిరీస్ వంటి ఎన్నో ఇల్లీగల్ గా ఈ వెబ్ సైట్ లో దొరుకుతుంది. దీనిపై ఎన్ని కంప్లైంట్స్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేదు. అంత హై సెక్యూరిటీ తో అప్లోడ్ చేసి నడుపుతున్నారు ఈ వెబ్ సైట్ ని.
Why MoviesDa became Famous
ఈ వెబ్ సైట్ సాధారమైన మనుషులకి అర్ధమయేలా రూపుదిద్దారు. ఎలాంటివారైనా ఇందులో ఉన్న సినిమాలని సులువుగా డౌన్లోడ్ చేసుకునే విధానమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య స్పెషలిటీ.
ఎలాంటి పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా రిలీజ్ అయినా , కాకపోయినా హై క్వాలిటీ తో దర్శనం ఇచ్చేస్తాయి.
MoviesDa Earnings and Rating
Worthofweb అనే వెబ్ సైట్ లో మనం, ప్రతి సంవత్సరం ఏ వెబ్ సైట్ కి ఎంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలిసిపోతుంది. ఆ సర్వే ప్రకారం అయితే ఈ వెబ్ సైట్ ఏటా $1,512 సంపాదిస్తుంది అని వెల్లడించింది. దానికి తోడు ఈ వెబ్ సైట్ లో వచ్చే యాడ్లకి కూడా వాళ్లకి సుమారు $520 వరకు వస్తుంది అన్నట్లు తెలుస్తుంది.
Alexa.com అనే సర్వే లో ఈ వెబ్ సైట్ కి గ్లోబల్ గా 2,658,418 ర్యాంక్ ఉంది.
What Happens If we Download Movies from MoviesDa
సినిమా రిలీజ్ అయినా కాకపోయినా హై క్వాలిటీ తో సినిమా ఉచితంగా వస్తుంది ,
డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీ గా పైరసీ ప్రింట్స్ టీవీ లో వేసుకొని కుటుంబం తో చూసుకోవచ్చు అనే ఆలోచనలతో చాలా మంది ఉన్నారు.
అయితే అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పైరసీ సినిమాని ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న మీ IP అడ్రెస్స్ గూగుల్ లోనే ఉంటుంది మరియు మీ సర్వర్స్ , మీ డేటా ని మీకు తెలియకుండానే చూస్తుంటారు. ఎపుడైనా పొరపాటున దొరికిపోయారో పైరసీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు జైలు శిక్ష మరియు 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా కోర్ట్ విదిస్తుంది.
దీని బట్టి అర్ధం అవ్వాల్సిన విషయం ఏంటంటే పైరసీ చూడటం మానేసి కొంచెం ఖర్చు ఎక్కువ అనిపించినా థియేటర్ లోనే సినిమాని ఆనందించి మరిన్ని కొత్త సినిమాల నిర్మాణానికి నాంది పలుకుదాం.
పైరసీ ని ఒక సామాన్యుడిగా అరికట్టి థియేటర్లని , సినిమాలని, బుల్లితెరని బ్రతికిద్దాం.