Tollywood news in telugu

Munna kasi Heza movie (2019) review and raging

Heza movie review raging

రివ్యూ: హేజా
నటీనటులు : మున్నా కాశి, లేజిగోపాల్, తనికెళ్ళ భరణి, మోమైత్ ఖాన్ , నుతాన్ నాయుడు, లక్ష్మణ్, భూషణ్, ప్రీతినిగం.
దర్శకత్వం : మున్నా కాశి
నిర్మాత‌లు : వీ.న్. వొలిటీ,
సంగీతం : మున్నా కాశి
సినిమాటోగ్రఫర్ : నాని తమిడిశెట్టి

మున్నా కాశి, లేజిగోపాల్ జంటగా, మున్నా కాశి దర్శకత్వంలో వి. యాన్. వి క్రియేషన్స్ పై, నటుడు మున్నా కాశి నిర్మించిన సినిమా ‘హేజా’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
శతాబ్దకాలం క్రితం హేజా (ముమైత్ ఖాన్) బ్రతికి వుండగానే సజీవదహనం చేయడం తో ఈ కథ మొదలు అవుతుంది…..
ప్రస్తుతం : మున్నా (మున్నా కాశి ) సంగీత గాయకుడు, తన సంగీత బృంద సభ్యులు నుతాన్ నాయుడు, లక్ష్మణ్, బ్యూషన్.
మున్నా తన సంగీత గానం తో కథ నాయకి లీజి ( లేజిగోపాల్) కి దగ్గర అవుతుంది. ఆ దగ్గర కాస్త ప్రేమగా మారి పెళ్లి గా మారుతుంది, పెళ్లి తరువాత ఆనందం గా గడిపి వేదశాల్లాకి వెళ్లిపోదాం అనుకుంటారు. ( మున్నా లేజి) దంపతులు ఆనందంగా గడిపర, అసలు హేజా ని అందుకు సజీవదహనం చేశారు…..?
అసలు దాని వెనుక కథ ఏంటి…?
మున్నా లేజి కి హెజీ కి ఈ కథకి సమందాం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిత్రం తప్పక చూడలేసిందే…

విశ్లేషణ:
ఈ సినిమా లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథ..
నటుడు దర్శకుడు అలాగే సంగీతం అందించిన మున్నా ఒక్క కొత్త కథ తో మన ముందుకు వచ్చాడు.

అ కథ నీ తెరకి అక్కించడంలో విజయం సాధించాడు అనే చెప్పాలి, స్క్రీన్ ప్లే చక్కగా రాసుకొని అక్కడ బోరు కొట్టకుండా చూపించాడు దర్శకుడు (మున్నా)

అలాగే తన నటనా కూడా పాత్రకి తగ్గట్టుగా నటించి మెపించడు డైలాగు డెలివరీ బాగుంది. కథ కి అంత కావాలో అంత సెటైల్ గా నటించి మెపించడు.
ఇక పోతో హీరోయిన్ లెజీగోపాల్ తన అందం తో నటనతో అక్కటుకుంది. సినిమా క్లైమాక్స్ లో జీవించింది….

అలాగే తనికెళ్ళ భరణి ఒక్క హుందా పాత్ర లో కనిపించి మెప్పించారు.

ఇకపోతే మోమైత్ ఖాన్ చాలా రోజుల తరువాత ఒక్క మంచి పాత్ర చేసింది అని చెప్పాలి. ఎపుడు ఐటీమ్ పాటలో కనిపించే మొమైత్ ఖాన్ ఒక్క మంచి పాత్ర లో కనపడి తన నటనతో మెప్పించింది.
తన పాత్ర ఏంటి అనేది తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఇక నుతాన్ నాయడు , లక్ష్మణ్ సరదా సన్నివేశాలతో మనల్లి నవిస్తారు.

నిర్మాణ వులవాలు బాగున్నాయి. కెమెరా పనితనం బాగా చూపించాడు. షార్ప్ ఎడిటింగ్ సినిమా కి అదనపు బలం . కొంత భాగం విదేశాల్లో చిత్రీకరించారు, కొత్త లొకేషన్స్ బాగా అందం గా చూపించాడు. దర్శకుడుగా ఒక్క కొత్త ప్రయత్నం చేసి విజయం సాధించాడు అనే చెప్పాలి మూడు ఫైట్స్ , ఆరు పాటలు చూసి బోరు కొట్టే వాళ్లకు హేజా సినియా తప్పక ఇష్టపడతారు.

ఒక్క మాట లో దర్శకుడు గురించి చెప్పాలంటే ఒక్క కొత్త కథ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మున్నా అందించిన ఈ సినిమా చూసి రిలాక్స్ అవచ్చు. సంగీతం గురించి తప్పకుండా మాట్లాడుకోవలే రెండు పాటలు బాక్గ్రౌండ్ స్కోర్ తో మున్నా మెప్పిస్తారు.

రేటింగ్: 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button