Muragadoss Pan India Animated Film : ప్రయోగాత్మకంగా మురగదాస్ యానిమేటెడ్ సినిమా :-

Muragadoss Pan India Animated Film : I do not want a special introduction about Murugadoss. His style of making but the command above the story is always creating a trend.
అలాంటి మురగదాస్ ప్రతుతం యానిమేషన్ ఫిలిం చేయాలనీ అనుకుంటున్నారని చిత్రసీమలో టాక్ నడుస్తుంది.
అయితే మ్యాటర్ లోకి వెళ్తే మురగదాస్ ప్రస్తుతం ఒక యానిమేషన్ క్యారెక్టర్ ని లీడ్ గా పెట్టి సినిమా చేయాలనీ అనుకుంటున్నారని , ఆ సినిమా లో యానిమేషన్ క్యారెక్టర్ కి సపోర్టింగ్ గా నిజమైన పాత్రలు కూడా నటిస్తాయి అని తెలుస్తుంది.
ఎపుడు కొత్తగా ప్రయోగాలు చేసే మురగదాస్ ఇపుడు ఈ రియల్ వరల్డ్ లో యానిమేషన్ పాత్రతో ఎలాంటి సినిమా చేయబోతున్నారని ఆశక్తికరమైన విషయంగా మారింది.
ఏదేమైనా మరుగదాస్ మ్యాన్ అఫ్ సినిమా. చూడాలి మరి ఈసారి మురగదాస్ ఎలాంటి యానిమేషన్ క్యారెక్టర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొనిరాబోతున్నారో వేచి చూడాలి.