telugu bigg boss

మెహాబూబ్ పుచ్చ పగలగొట్టి న నాగ్

Big-boss-4-Ratings-heigest-In-country

నాగ్ ఈరోజు ప్రమొలో అందరి పుచ్చ లు పగాలగొట్టినట్టు చూపించారు, మరి మెహబూబ్ పుచ్చ గట్టిగా పగిలినట్టు చూపించారు, ఇక నాగ్ ఇస్ డబుల్ బ్యాక్ అన్నట్టు అనిపించింది.

ఎన్నో రోజులుగా వచ్చిన పుకార్లకి నాగ్ మళ్లీ ఈ శనివారం వచ్చి ఫ్యాన్స్ కి పండగ తెచ్చేలా జోష్ తెచ్చాడు, ఇక ఈ నాగ్ నే కావాలి అనుకున్నాం కదా ఎప్పటినుండో అంటూ మెసేజ్లు పెడుతున్నారు.

ఇక గంగవ్వ కూడా ఈ వీక్ సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రోమో చూపించారు, అయితే ఈ శనివారం ఎపిసోడ్ కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button