Nani Shocking Statements : సంచలమైన వాఖ్యలు చేసిన నాని :-

Nani Shocking Statements : సినీ ఇండస్ట్రీ పెద్దలకు, అభిమానులకు,నిర్మాత మండలి పెద్దలకు న్యాచురల్ స్టార్ నాని లేఖ వ్రాశారు.
అయితే నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉన్నపటికీ , పెద్ద చిన్న తేడా లేకుండా సినిమా థియేటర్లు బ్రతకాలని ప్రతి సినిమాని ఓటీటీ కి అమ్మకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు నాని తప్ప, అని ఇండస్ట్రీ లోని నిర్మాణ మండలి మరి ఇండస్ట్రీ లోని పెద్దలు నాని పై అసభ్యకరమైన వ్యాఖ్యలు ప్రజముఖంగా వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం నాని నటించిన టక్ జగదీశ్ సినిమా థియేటర్ లో రిలీజ్ కాకుండా ఓటీటీ లో విడుదల చేయడం తో ఈ వివాదాల పుట్టుకొచ్చాయి. నాని ఈ నిర్ణయం నాది కాదు ఇందులో నా సలహాలు ఏమి లేవు అంత నిర్మాతలకు వదిలేసాను అని చెప్పారు. కానీ అందరు నానినే తిట్టిపోస్తున్నారు , ఇండస్ట్రీ లో పరాయి వాడిలా చూస్తున్నారని నాని భావోద్వేగానికి లోనయి ఒక విన్నప లేఖ రాశారు అందులో నాని
” నా నిర్ణయం ఎం లేకపోయినా ఇండస్ట్రీ లో పెద్దలు నేను తప్పుచేస్తున్నవాడిలా చూడటం , పరాయి వాడిలా చూడటం చాల బాధాకరంగా ఉంది. నా తదుపరి చిత్రాలు థియేటర్లలో విడుదల కాకుంటే సినిమా పరిశ్రమని వదిలేసి వెళ్ళిపోతాను ” అంటూ నాని తన బాధను ఇలా లేఖ ద్వారా తెలియజేసారు.
ఎవరు కావాలని కష్టపడినా సినిమాని ఓటీటీ కి అమ్ముకోరు. థియేటర్స్ లోనే చూడాలనే తీస్తారు, కానీ అనుకోని సందర్భాల వాళ్ళ ఇలా చేయక తప్పదు. చూడాలి మరి నాని లేఖను ప్రజలు, సినీ పెద్దలు , నిర్మాత మండలి ఏ విధంగా స్వీకరిస్తారో అని.