Tollywood news in telugu
అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక-చైతన్య ల పెళ్లి… వైరల్ ఫొటోస్ !
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా నిహారిక పెళ్లి ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి ఉదయ్ పూర్ లో జరిగిన విషయం అందరికి తెలిసిందే. గత మూడు రోజులనుండి మెగా ఫ్యామిలీ విలాస్ లో ఎంతో సందడి చేసారు. పోటాపోటీగా డ్యాన్సులు చేస్తూ వారి బంధువులను ఎంతగానో ఎంటర్టైన్ చేసారు.

ఇక ఇవాళటితో కొణిదెల నిహారిక కాస్త జొన్నలగడ్డ నిహారిక అయిపోయింది. వీరి పెళ్లి అనంతరం బందువులకు నాగబాబు స్వయంగా వడ్డించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…

నిహారిక-చైతన్యల పెళ్లి ఫొటోస్…