Tollywood news in telugu
niharika sangeeth : ఉదయ్ పూర్ లో మెగా ఫ్యామిలీ సందడి !
Niharika sangeeth photos నిహారిక కొణిదెల ,వెంకట చైతన్య ల వివాహానికి ముందు జరిగే సంగీత్ లో మెగా ఫ్యామిలీ ఉదయ్ విలాస్ లో సందడి చేసారు. సంగీత్ లో చిరంజీవితో సహా వారి కుటుంబ సభ్యులు అందరు డాన్స్ లతో వారి బంధువుల ముందు ఎంతో సందడి చేసారు.

రేపు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీనికి ముందురోజు సంగీత్ ఎంతో ఉత్సాహంగా జరిగింది.

ఈ సంగీత్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Niharika sangeeth photos

Niharika sangeeth photos

Niharika sangeeth photos