Tollywood news in telugu
Rgv కి నిఖిల్ కౌంటర్

నిజానికి పవన్ కల్యాణ్ కి ఇండస్ట్రీ హీరోల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే నితిన్ మొదలుకొని నిఖిల్ వరకు, power star trailer చూసాక నిఖిల్ ట్వీట్ చేశాడు , నిజానికి అల్లు అరవింద్ తప్ప ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళలో లో ఎవరు స్పందించలేదు.
నిఖిల్ ట్వీట్ లో శిఖరం తలదించదు కుక్కలు మొరిగినంత మాత్రాన అన్నట్టు ట్వీట్ చేశాడు, అయితే Rgv నీ కుక్కతో పోల్చినట్టు గా ఆ ట్వీట్ సారాంశం.