నిశ్శబ్దం సినిమా రివ్యూ

nishabdham ::
సినిమా పేరు : నిశ్శబ్దం
డైరెక్టర్ : హేమంత్ మధుకర్
సినిమా శైలి : సస్పెన్స్, థ్రిల్లర్
నిశ్శబ్దం సినిమా ఈ రోజు ఓటీటీ లో విడుదల అయింది. ఈ సినిమా జనవరి విడుదల కావలసింది. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఏప్రిల్ కి విడుదల చేద్దామనుకున్నారు. ఆ తరువాత కరోనా కారణంగా అది వాయిదా పడుతూ ఈ రోజు విడుదల అయింది .
ఈ సినిమా మొత్తం అమెరికా లో ఒక పాడుబడ్డ ఇంటిలో చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. ఈ కథ 1972 లో జరిగిన అమెరికాకు ట్రిప్ లో ఒక మహిళా భర్త హత్యకు సంబంధించిన విషయాన్నీ ఆధారంగా చేసుకొని ఈ కథ కొనసాగుతుంది.
ఈ కథలో ఒక ప్రేమ జంట వారి వివాహం నిశ్చయమైన తరువాత, సరదాగా అమెరికా ట్రిప్ కి వెళ్తారు. వారు ఒక ఇంట్లో ఉండగా భర్త అనుకోకుండా హత్యకి గురిఅవుతాడు. కానీ భార్య తప్పించుకుంటుంది. భార్య మూగది అయినప్పటికీ తాను పోలీసులకి ఎలా హత్యకి సంబందించిన వివరాలు చెప్తూ వారికీ ఎలా సహాయ పడింది అనే దాని గురించి ఈ కథ కొనసాగుతుంది.
nishabdham ఇందులో అనుష్క చాల బాగా నటించిందని టాక్ వస్తుంది. అదేవిదంగా హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంది అని కూడా సినీ అభిమానులు మీడియాలకు తెలుపుతున్నారు.