Tollywood news in telugu
ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా…?

nivetha pethuraj: నివేదిత పితురాజ్…. ఈ తమిళ్ అందాల తార ను ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు… “మెంటల్ మదిలో” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది….ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది…ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన”ఆల వైకుంఠపురంలో” లో సెకండ్ హీరోయిన్ గా నటించి… ప్రేక్షకుల నుండి ఆదరణ పొందింది…
ఆ తర్వాత తమ చిత్రంలో నటించాలంటే….తమ చిత్రంలో నటించాలని డైరెక్టర్ లు క్యూ కడుతున్నారు….కానీ కరోనా దృష్ట్యా సినిమా షూటింగ్ లని వాయిదా పడ్డ విషయం తెలిసిందే ..దీంతో నివేదిత ఇస్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉంటుంది…ఆమె ఇటీవల తన సోదరుడు, తల్లీ తో దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది… ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది…ఈ ఫోటో పై పలువురు నెటిజన్లు నివేదిత క్యూట్ గా ఉందిని కామెంట్ చేస్తున్నారు….