technology information

ఓల్డ్ ఈజ్ గోల్డ్ … ఈ మాటను నిజం చేస్తుంది నోకియా 3310 మోడల్ !

nokia 3310

ప్రస్తుతం నోకియా 3310 మోడల్, స్మార్ట్ ఫోన్ ల దాటికి తట్టుకోలేక కనిపించకుండా పోయింది. ఈ ఫోన్ కోసం ఓల్డ్ వస్తువులను సేకరించే వ్యక్తులు తెగ ఆరాటపడుతున్నారట.

కానీ చాలామంది వారు మొదటివాడిన వస్తువులను వారి జ్ఞాపకాలుగా దాచిపెడుతూ ఉంటారు. వాటిని అమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ వస్తువులను చూసినప్పుడు వారి పాతరోజులు గుర్తుకువస్తూవుంటాయి.

కొందరు వారి పాత వస్తువులను అంతగా పాంటించుకోరు వారి కోసం ఇలాంటి ఈబే సంస్థలు ఉంటాయి . ఇపుడు పాత వస్తువులను సేకరించే అభిమానులు నోకియా 3310 కోసం వెతుకుతున్నారట. 

ఈ ఫోన్ మీ దగ్గర ఉంటె ఇక మీరు లక్షాధికారులు కావడం కాయం అని చెప్పాలి. ఎందుకంటే లండన్ లో ఈబే అనే ఈ కామర్స్ కంపెనీ పాత వస్తువులను కొని వేలానికి పెడుతుందట. ఈ పాత వస్తువులని ఈ కంపెనీ నుండి కొనడానికి ఎంతో మంది లక్షలు వెచ్చిస్తారట.

మీ దగ్గర ఫోన్ లే కాకుండా కంపనీలు మొదటగా తయారుచేసిన వస్తువులు మీదగ్గర ఉంటె ఈబే కంపెనీకి అప్ప్రోచ్ ఐ మీ వస్తువులను అమ్మడం ద్వారా మీరు లక్షాధికారులు కావచ్చన్నమాట.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button