ఈ హీరోయిన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ….. ఇక డెడ్లి కాంబినేషన్ అంటున్న ఫాన్స్ …

ntr pair with keerthi suresh : ఆర్ఆర్ఆర్ జక్కన్న చెక్కుతున్న చిత్రం….ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నట్లు మనందరికీ తెలిసిందే.. ఆ చిత్రం తర్వాత అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ కథకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు …ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ పెరిగిపోతుండడంతో ఆయన ఇమేజ్ తగ్గట్టుగానే కథను తగ్గ పాత్రలను త్రివిక్రమ్ ఎన్నుకుంటున్నారు…
ఆర్ఆర్ఆర్ సినిమా ఈ చిత్ర షూటింగ్ పూర్తవడానికి చాలా సమయం పడుతుంది… కాబట్టి త్రివిక్రమ్ ఈ కథకు తగ్గ పాత్రల కోసం వెతకడం మొదలుపెట్టాడు… ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ అన్ని టాక్.. మహానటి చిత్రంలో తన నటన చూసినవారు…. కీర్తి సురేష్ ని పొగడకుండా ఉండరు…. అలాంటి విలక్షణ నటి ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తే థియేటర్ లో ప్రేక్షకులు చొక్కాలు చింపుకోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు… ప్రస్తుతం అయితే కీర్తి సురేష్ సెల్వరాఘవన్ కు జోడిగా ‘సానికాయిధమ్’ నటిస్తుంది….. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదలయింది…. ఆ పోస్టర్లో కీర్తి సురేష్ ది గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకునది