Today Telugu News Updates

BIGBOSS 2 పార్టిసిపెంట్ నూతన్ నాయుడు ఇంట్లో కుర్రవాణ్ణి శిరోముండనం

BIGBOSS 2 పార్టిసిపెంట్ నూతన్ నాయుడు ఇంట్లో కుర్రవాణ్ణి శిరోముండనం

Nutan naidu family tonsured : ఇంతకీ ఆ కుర్రాడు ఎం చేసాడు? , ఒక నలుగురు అందులో కొందరు అమ్మాయిలు కలిసి కొడుతూ కుర్రవానికి శిరోముండనం చేశారు .

వివరాల ప్రకారం ఓ దళిత యువకుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేసాడు , నూతన్ నాయుడు భార్య తనకి ఫోన్ చేసి పిలిపించి అలాగే బార్బర్ ని కుడా పిలిపించి శిరోముండనం చేశారు , దీనికి కారణం తమ ఇంట్లో మొబైల్ దొంగలించాడనే అనుమానం, నేను ఏ తప్పు చేయలేదంటూ ఆ కుర్రాడు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు., ఇక జరిగే పరిణామాలపై నూతన్ నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి .

అయితే ఈ వీడియో పైన పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“ఏంటి ఈ దారుణం
వాళ్ళు ఆడవాళ్ళు నా ?
మనుషులు జీవించే సమాజంలోనే ఉన్నామా?
ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం
ఆలోచనలు చేయండి.”

అంటూ కామెంట్లు చేస్తున్నారు .


Credit:: Telugu Trending
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button