Old telugu movies
Old telugu movies – ఎంతయినా పాత సినిమాలు పాత సినిమాలే , అందులో ఉన్న ప్రేమలు , ఆప్యాయతలు చూపించటం ఇప్పటి తరానికి చేతకాదు ఇపుడు ఏమైనా డాన్స్ చేశామా, ఫైట్ చేశామా , జోక్ చేశామా అంతే అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదనేది కాదనలేని సత్యం, అప్పట్లో నటించారు అనే కంటే జీవించారు అనటం నిజం.
అప్పటి సినిమాలో ఇప్పటిలా ఆడంబరాలు లేవు కానీ ఉన్నదీ కథ , కథనం , నటన, అవసరమైనంత సాంకేతికత, అవి ఎప్పటికి చూడాలనిపించేలా ఉండేవి, ముఖ్యం గా కొన్ని సినిమాలు అవి ఎన్ని తరాలయిన చూడాలనిపించేలా ఉంటాయి , అధికం గా అందులో ఎన్ టీ రామారావు , అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి సినిమాలే ఉంటాయి, అవి ఈ కాలం వారికి కూడా నచ్చేలా ఉంటాయి వాళ్ళ సినిమాలు.
ఎన్ని తారలు ఐన చుడదాగే సినిమాలు కొన్ని ఉన్నాయి అవి అందులో చెప్పుకోదగ్గ సినిమాలు
Check how to download telugu movies
Old telugu movies list
- ఎన్ టీ రామారావు , నాగేశ్వర రావు నటించిన మాయ బజార్
- నాగేశ్వర రావు నటించిన బాలరాజు
- ఎన్ టీ రామారావు నటించిన లైలామజును
- నాగేశ్వర రావు నటించిన అనార్కలి
- నాగేశ్వర రావు నటించిన దేవదాసు
- సావిత్రి నటించిన చదువు కున్న అమ్మాయిలూ
- ఎన్ టీ రామారావు నటించిన గుళేబావలి కథ
- నాగేశ్వర రావు నటించిన సువర్ణ సుందరి
- ఎన్ టీ రామారావు నటించిన పాండు రంగ మహ్యత్యం
- నాగేశ్వర రావు నటించిన తోడి కోడళ్ళు
- నాగేశ్వర రావు నటించిన పల్నాటి యుద్ధం
- నాగేశ్వర రావు నటించిన బతుకు తెరువు
- ఎన్ టీ రామారావు , నాగేశ్వర రావు నటించిన మిస్సమ్మ
- నాగేశ్వర రావు నటించిన రోజులు మారాయి
- నాగేశ్వర రావు నటించిన సంతానం
- నాగేశ్వర రావు నటించిన దొంగ రాముడు
- నాగేశ్వర రావు నటించిన కీలు గుర్రం
కొన్ని సినిమాలు ఇక్కడ లభిస్తాయి
3 Comments