నేటి జనాల ప్రవర్తనపై … ఫైర్ అవుతూ.. రిప్ హ్యుమానిటీ అంటున్న యాంకర్ రష్మీ !

మనిషిగా పుట్టడం పూర్వజన్మ లో చేసుకున్న పుణ్యం అంటారు. కానీ ఇలా మనిషిగా జన్మించి అన్ని తెలిసికూడా మూగ జీవాల పట్ల మనుషులు ప్రవర్తించుతున్నతీరు చూస్తూవుంటే మన జీవితలుకూడా రేపు అలానే అవుతాయి అని యాంకర్ రష్మీ హెచ్చరిస్తున్నట్టు ఒక మెస్సేజ్ ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ ద్వారా తనకి మూగజీవాలపై ఎంత ప్రేమవుందో తేసుస్తుంది. మనుషులు డిగ్రీలు తెచ్చుకుంటారు తప్ప వారి పిల్లలకు కనీస జ్ఞానం ఇవ్వలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో రష్మీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించడం, వాటిని తన వంతుగా కాపాడే ప్రయత్నం చేసింది. ముగా జీవులను ఎలా కాపాడుకోవాలో ప్రజలలో అవగాహనా తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినా ఇలాంటి సంఘటనలు జరగడం పై తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
రష్మీ ట్విట్టర్ కి ఎవరో ఒకతను ఒక కుక్క పిల్లను నీళ్ల ట్యాంక్ లో పడేసే వీడియోని షేర్ చేయడంతో, ఈ మెస్సేజ్ చుసిన రష్మీ రగిలి పోయి ప్రజలపై మండిపడింది.
TRIGGER WARNINGS
— Senthil kumar (@SENTHILSSK1982) October 30, 2020
A KID THROWING A PUP IN WATER TANK AND LEFT TO DIE 😔😢
Is this what we teaching to our children??😔
Today got this forwarded message showing a boy throwing a puppy in water tank and left to die 😢@rashmigautam27 @TheJohnAbraham@streetdogsof @FaacIndia pic.twitter.com/oSRw9fOs1F