Tollywood news in telugu

openings in ap police dept..

ఆంధ్ర ప్రదేశ్ లో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్తను విడుదల చేసింది, గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోలీస్ శాఖ కి సంబంధించిన  నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు పోలీస్ శాఖ లో ఉన్నటువంటి SI, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ , కానిస్టేబుల్స్ , డిప్యూటీ జైలర్ , జైల్ వార్డెన్లు వంటి మొత్తం సుమారు 3137పోస్ట్ లు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 5వ తేదీ నుండి 24వ తేదీ  వరకు సంబంధిత ఆన్లైన్ సెంటర్ ల ద్వారా నిర్దేశించ రుసుముని చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. మరిన్ని వివరాలు slprb.ap.gov.in  ద్వారా కనుగొన వచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button