సినిమా :- ఒరేయ్ బుజ్జిగా (2020)
Orey bujjiga review

Orey bujjiga review:: నటీనటులు :- రాజ్ తరుణ్, మాలవికా నాయర్, హెబా పటేల్
మ్యూజిక్ డైరెక్టర్:- అనుప్ రూబెన్స్
నిర్మాతలు :- కెకె రాధమోహన్
డైరెక్టర్ :- విజయ్ కుమార్ కొండా
కథ:-
ఈ కథ నిదువవోలులో అనే ప్రాంతంలో మొదలవుతుంది. హీరో బుజ్జీ (రాజ్ తరున్) వాలా అమ్మ నాన్న అతనికోసం చక్కటి పెళ్లి సంబంధం చుసింటారు. అతనికి పెళ్లి ఇష్టం లేక పెళ్లికూతురు ఎవరో తెలుసుకోకుండా ఇల్లు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాడు. అదే సమయం కృష్ణవేణి(మాలవికా నాయర్) ఇదే వంకతో ఇల్లు వదిలి హైదరాబాద్ కు వెళ్లి జీవితం కొనసాగిస్తుంది. ఇదే తనురంలో కృష్ణవేణికి శ్రీను అలియాస్ బుజ్జీ (రాజ్ తరున్) తో పరిచయం ప్రేమకు దారితీస్తుంది.
ఇదే సమయం లో బుజ్జీ కి కృష్ణేవీనినే తనను వదుఅనుకొని పారిపోయిన అమ్మాయి అని గ్రహించి కలతచెందుతాడు. ఇంకో పక్క బుజ్జీ మరియు కృష్ణవేణి జంటగా పారిపోయారు అని ఊరిలో అందరుకానుకోవడం తో పరిస్థితి ఇంకా తీవ్రతకు గురిచేస్తుంది. అసలు బుజ్జి మరియు కృష్ణవేణి చివరికి ఎలా కలుసుకుంటారు ? వాలా ఊరిలో వారు అనుకునట్లు వారిద్దరూ నిజంగానే కలిసి పారిపోయారు ? శ్రీను నే బుజ్జి అని తెలుసుకున్నాక కృష్ణవేణి ఎం చేసింది? మొత్తానికి ఈ జంట కలిసి పెళ్లిచేసుకుంటారా లేక విడిపోతారు అని తెలుసుకోవాలనుకుంటే ఆహ లో ఈ సినిమా చూసేయాల్సిందే..
* చాల రోజులతర్వాత మలవికా మల్లి అందరిని అలరించింది ఎంతో అద్భుతంగా నటించింది. రాజ్ తరుణ్ ఎప్పటిలాగే తన మన్నేరిజం తో సినిమాని ఒక మెట్టు పైకి తీసుకొని వేలాడు .
* మధు, పోసాని కృష్ణమురళి నరేష్ తమ నటనతో చక్కటి హాస్యాన్ని పండించారు.
* డైరెక్టర్ కథనం చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* దర్శకుడు సినిమాలో అవసరం లేని అంశాలని ఎక్కువసేపు చూపిస్తూ ఒరేక్షకులను విసుగు తెపిస్తారు.
* రొటీన్ కథ .
*దాదాపు 30 నిమిషాలను సినిమాలో నుంచి తొలగించచు.
* పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ముగింపు :-
మొత్తానికి ఒరేయ్ బుజ్జిగా చిత్రం రాజ్ తరుణ్ మరియు మాలావికల ప్రదర్శన కోసం చూసేయచ్చు. కామెడీ చాల బాగుంది. కామెడీ మీదనే దర్శకుడు ఎక్కువ ద్రుష్టి పెట్టి సినిమాని సరిగా తీయాలకేపోయాడు అని కూడా అన్నచు. మధు పోసాని కృష్ణ మురళి నరేష్ కామెడీ పరంగా చక్కటి హాస్యాన్ని పండించారు. పాటలు సినిమాకి అడ్డంకులు లాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఒరేయ్ బుజ్జిగా చిత్రం ఈ వారం కుటుంబ సమేతంగా ఒకసారి చూసేయచ్చు.
రేటింగ్ :- 2.25/5