Today Telugu News Updates
Osmania Hospital Deadbodies – మృతదేహానికి చోటు లేదు ఒక మృతదేహానికి బదులుగా 3 శరీరాలను 1 లో చేర్చారు

Osmania Hospital Deadbodies:: హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్… ఇది తెలంగాణ హైదరాబాదులోని ఒక పురాతన ఆసుపత్రి, “ఇక్కడ చికిత్సకు మంచి ప్రదేశం కాదు, మరొక వైపు మృతదేహానికి చోటు లేదు ఒక మృతదేహానికి బదులుగా 3 శరీరాలను 1 లో చేర్చారు మరియు ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఇంకా నమ్ముతున్నాము #ETelanganaCMO” అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఇది చూస్తే ఒళ్ళు జలదరించే భయానకంగా కనబడుతుంది , మరి ప్రభుత్వం ఎందుకు సదుపాయాలు కలగజేయలేక ఉందొ , లేదా హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యమా తెలియాల్సి ఉంది , ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష ధోరణిని తెలియజేస్తుంది .