గుడ్లగూబ కళ్ళలో చూస్తే ఏకాగ్రత పెరుగుతుందంట !!!

అవును మీరు విన్నది నిజమే గుడ్లగూబ కి ఏకాగ్రతతో చూసే కళ్ళు ఉంటాయి వాటిని మనం నిశితంగా గమనించినట్టైతే అవి చాలా ఫోకస్డ్ గా ఉంటాయి , వాటిని అదే పనిగా మనం చూసినట్టైతే మనం చూసే దృక్పధం మారిపోతుంది , మన మేధస్సు కచ్చితం గా చురుకుగా పని చేస్తుంది , ఆలోచించే దృక్పధం కుడా మారుతుంది ఖచ్చితత్వం తో ఉంటాము .
గుడ్లగూబ ని గాని దాని ఫోటోని గాని మనం రోజు కొంచెం సమయం కేటాయించి చూడగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి . అందుకే మన పురాణాల్లో కుడా గుడ్లగూబ అంటే మేధస్సు పెంచే పక్షలుగా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నవాటిగా చెప్పడం జరిగింది .
గుడ్లగూబ చీకట్లో కుడా చూడగలుగుతుంది మనం చూడలేము కానీ మనం వాటి కళ్ళని నిశితంగా చూడటం వల్ల మన మెదడులో చూపుకు సంబంధించిన భాగాలు మెరుగవుతాయి .
రోజు ఒక కలర్ ఫొటోలో గుడ్లగూబ కళ్ళని 30cm దూరంలో ఒక పది నిమిషాల పాటు చూడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు .