technology information

PF ని ఇలా పొందండి..

PF draw in telugu

PF draw in telugu కోవిడ్ – 19 కారణంగా భారత ప్రభుత్వం ముందస్తుగా PF ని ముందుగానే ఎంప్లాయిస్ పొందేలా అవకాశం ఇచ్చింది , PF ని పొందాలంటే ముందుగా Epfo వెబ్సైటు కి వెళ్లి ముందుగా KYC వెరిఫై చేయాలి , ఒక వేళా వెరిఫై చేస్తే మల్లి చేయాల్సిన అవసరం లేదు , ఇది జాబ్ కోల్పోయిన వాళ్ళతో పాటు అవసరం ఉన్న ఎంప్లాయిస్ కి కూడా ఎంతో ఉపయోగ పడుతుంది .

ఎలా డ్రా చేయాలో ఇక్కడ చూద్దాము.

Step 1 – > LInk క్లిక్ చేయండి
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

Enter UAN Details

UAN నెంబర్ తో పాటు పాస్వర్డ్ Enter చేయండి , సైన్ ఇన్ అవండి.

(else)

ఒక వేళా పాస్వర్డ్ గుర్తు లేకపోతే Forgot Password లింక్ క్లిక్ చేసి UAN నెంబర్ తో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే మల్లి కొత్త పాస్వర్డ్ మార్చుకునేలా సౌకర్యం కలిగిస్తుంది .

UAN Forgot Password

ఇపుడు సైన్ ఇన్ అయ్యాక manage ఆప్షన్ ఉంటుంది , మేనేజ్ ఆప్షన్ dropdown లో ఇంకో submenu “KYC” ఉంటుంది .

Enter KYC
Enter EPFO bank,pan,aadhar

KYC క్లిక్ చేసి అందులో Bank details, Pancard details, aadhar card details ఈ మూడు ఎంటర్ చేసి సేవ్ చేస్తే 2 to 3 డేస్ లో వెరిఫై మెసేజ్ వస్తుంది .

వెరిఫై అయ్యాక (లేదా) ఆల్రెడీ వెరిఫై అయి ఉంటె డైరెక్ట్ గా Online Services కి వెళ్ళండి .

 Online Services

అక్కడ మీకు Form – 31,19&10 కనబడుతుంది ఆ menu పైన క్లిక్ చేయండి. అక్కడ మీ ఫిల్ ఐన డీటెయిల్స్ కనబడుతాయి కానీ లాస్ట్ 4 డిజిట్స్ Bank Account అడుగుతుంది , అది ఫిల్ చేసాక వెరిఫై అనే బటన్ క్లిక్ చేయండి .

తర్వాత proceed for Online Claim బటన్ పైన క్లిక్ చేయండి

Claim EPFO

తర్వాత మీ ఫిల్ చేసిన డీటెయిల్స్ అక్కడ కనబడుతాయి. చివరగా I want to apply for అని ఉంటుంది అందులో PF advance form- 31 సెలెక్ట్ చేసి

PF advance form- 31

Claim me అనే బటన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది, మీ అమౌంట్ 2 To 3 డేస్ లో మీ అకౌంట్లో ఉంటుంది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button