technology information

పోకో ఎక్స్3 ఫోన్ పై బారి డిస్కౌంట్

Poco x3
Poco x3

Poco x3 ఈ రోజు నుండి పోకో ఎక్స్3 పై ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ మొదలుకానుంది. సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో ఈ మోడల్స్ ఉండనున్నాయి.

1. ఈ పోకో అనేది షావోమి సబ్ బ్రాండ్, ఇప్పటికే మనకు పోకో ఎమ్2 ప్రో ని పరిచయం చేసింది.

2. పోకో ఎక్స్ 2  మార్కెట్ లోకి రావడంతో రియల్ మీ,శాంసంగ్,ఒప్పో,వివో లకు మంచి పోటీ ఇవ్వనుంది.

3. ఇందులో స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్,6,000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, 6.67 డిస్ ప్లే తో వస్తుంది.

4. ఫ్రంట్ కెమెరా 20mp ,బ్యాక్ కెమెరా 64mp తో రానుంది.

5. పోకో ఎక్స్3 6జీబీ+64జీబీ 16,999rs , 6జీబీ+128జీబీ 18,499rs , 8జీబీ+128జీబీ 19,999rs , లలో అందుబాటులో ఉండనున్నాయి.

6. కలర్స్ విషయానికి వస్తే, బ్లు,గ్రే కలర్లలో లభించనుంది.

7. icici ,యాక్సిస్, క్రెడిట్ కార్డులద్వారా కొన్నవారికి 5% డిస్కౌంట్ లభించనుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button