Tollywood news in telugu
Prabhas appreciate Seetimaarr Team

Seetimaarr విజయం కోసం నటుడు ప్రభాస్ తన మంచి స్నేహితుడు ఐన గోపీచంద్ ను మరియు Seetimaarr టీమ్‌లోని ఇతర సభ్యులను అభినందించారు.
నా స్నేహితుడు గోపీచంద్ #సీటీమార్‌తో బ్లాక్ బస్టర్ సాధించాడు … నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాహుబలి నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అంతే కాకుండా “ప్రస్తుత పరిస్థితులు బిన్నంగా ఉన్నప్పటికీ, Covid-2 వేవ్ తర్వాత పెద్ద చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు చిత్ర బృందానికి అభినందనలు.”
సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో thamannaha, bhumika Chawla, malayalam actor Rahaman ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు.