Telugu Heroes

Know about Prabhas Age, Height, personals, Girl Friend

Darling Prabhas Height And Complete Bio : ప్రభాస్ ఆ కట్ అవుట్ కె ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. ఇపుడు ప్రభాస్ గురించి ఎన్నో తెలియని విషయాలు ఇక్కడ. వివరంగా తెలుసుకుందాం.

Prabhas  bio , weight, height
Prabhas bio , weight, height

ప్రభాస్ తల్లిదండ్రుల పేర్లు యూ. సూర్య నారాయణ రాజు , శివ కుమారి. వీరికి ముగ్గురు పిల్లలు. అందరికంటే పెద్ద ప్రమోద్ , చెల్లెలు పేరు ప్రగతి. వీరిద్దరికంటే చిన్న మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.

ప్రభాస్ వరుసకు కృష్ణం రాజు గారికి మేనల్లుడు అవుతాడు. కృష్ణం రాజు ఇదివరకే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గొప్ప నటుడు. ప్రభాస్ భీమవరం లోని DNR స్కూల్లో తన స్కూలింగ్ అయిపోకొట్టుకొని హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజీ లో బి టెక్ డిప్లొమా పూర్తి చేసుకున్నారు.

ఆ తర్వాత కృష్ణం రాజు తన మేనల్లుడిని వెండితెరపైనే పరిచయం చేయాలనుకుని ఈశ్వర్ అనే సినిమా ద్వారా ప్రభాస్ ని ప్రజలకు దగ్గరయేల చేసేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రభాస్ కాస్త డార్లింగ్ అయ్యాడు. డార్లింగ్ కాస్త యంగ్ రెబెల్ స్టార్ అయ్యాడు. యస్. యస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి అనే ఫిలిం తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

బాహుబలి ది బిగినింగ్ (2015) లో విడుదలై ఇండియాలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల లిస్టులో 4 వ స్థానం దక్కించుకుంది. ఇదిలా ఉండగా బాహుబలి ది కంక్లూషన్ (2017) లో వచ్చి కేవలం 10 రోజుల్లోనే 1000 కోట్లు పైగా కొల్లగొట్టి తెలుగు సినిమా అంటే ఏంటో సత్త చాటాడు.

సాధారణంగా ఒక హీరోకి అనేక కాంట్రోవర్సిస్ ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి హీరో కి ఇవి కామన్ అలాగే ప్రభాస్ కేరిర్ లో కూడా కొన్ని కాంట్రోవర్సిస్ ఉన్నాయి.

అదేంటంటే బాహుబలి ది బిగినింగ్ అపుడు ప్రభాస్ ఆరోగ్యం చాల క్షినించిందని , గుర్రం సవారీ చేస్తూ కిందపడి కోమాలోకి వెళ్లిపోయారు అని వార్తలు వచ్చాయి. కానీ బాహుబలి టీం అవని రుమౌర్స్ అని కొట్టిపారేసింది.

NamePrabhas
Prabhas NicknamesYoung Rebel Star,Darling
Birth / Real NameVenkata Satyanarayana Prabhas Raju Uppalapati
Prabhas ProfessionActor
Prabhas Date of BirthTuesday 23rd October 1979
Prabhas Age41 years old (as of 2021)
Place of birthTamil Nadu, India,Chennai

Young Rebal Star Prabhas Height And Complete Details :

NationalityIndian
RelegionHindu
Zodiac sign/Sun signLibra
Prabhas Physical Stats 
Prabhas Height Meters (approx.)1.83 m
Prabhas Height Centimeters (approx.)183 cm
Prabhas Height Feet/Inches (approx.)6 feet 0 inches
Prabhas Weight in Kg (approx.)in Kilograms-  95 kg
Prabhas Weight in Pounds (approx.)in Pounds-  209 lbs
Body MeasurementsBiceps: 18 Inches ,Waist: 35 Inches,Chest: 45 Inches
Eye ColorBrown
Hair ColorBlack
Prabhas CasteRaju

Prabhas Education Details

 
Educational QualificationB.Tech
SchoolDNR School, Bhimavaram
CollegeSri Chaitanya College, Hyderabad

Prabhash Salary And Net Worth

 
Salary24 crore/film (INR)
Cars CollectionRolls Royce Phantom, Jaguar XJ
Net Worth$12 million

Prabhas Favourites , Hobbies, Likes and Dislikes

 
HobbiesPlaying volleyball and reading
Favourite SubjectNot Known
Favourite ActorRobert De Niro, Shah Rukh Khan and Salman Khan
Favourite ActressDeepika Padukone, Jayasudha, Trisha and Shreya Saran
Favourite SingerNot Known
Favourite DirectorRajkumar Hirani
Favourite FilmBhakta Kannappa, Geethanjali
Favourite FoodBiryani
Favourite ColorBlack
Favourite PlaceLondon
Favourite PerfumeNot Known
Favourite AnimalNot Known
AddressJublee Hills, Hyderabad
Phone/Mobile NumberNot Known
Debut FilmEeshwar (2002, Telegu)
Credit to : https://starsunfolded.com

ఇదిలా ఉండగా ఇంకో కాంట్రవర్సీ వచ్చింది అదేంటంటే ఆంధ్ర ప్రదేశ్ సీఎం అయినా వై. యస్ . జగన్ మోహన్ రెడ్డి యొక్క చెల్లెలు వై. యస్ . షర్మిల మరియు ప్రభాస్ ప్రేమలో ఉన్నారన్న వార్త. దీనిపై ప్రభాస్ స్పందించి ఇదంతా వాస్తవాలు కాదు అని చెప్పాడు. సెంట్రల్ పోలీస్ అధికారులు ఇలా వై. యస్ పార్టీ సభ్యులు పైన అసభ్యకరమైన పోస్ట్లు వేసిన ఇద్దరినీ అరెస్ట్ చేశారు కూడా.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button