Tollywood news in telugu

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తప్పని అవమానం…. జీర్ణించుకొని అభిమానులు !

prabhas

prabhas రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా విషయంలో ప్రభాస్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కానీ ఈ సినిమా తర్వాత సుజిత్ అనే కొత్త దర్శకుడు ప్రభాస్ తో బారి యాక్షన్ సినిమా తీసి పరువు కాస్త తీసాడని చెప్పాలి. ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

‘సహో’ సినిమా అంత ఘనవిజయం సాధించలేక పోయిన బాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఈ సినిమాకి కీలక పాత్రలో హిందీ యాక్టర్స్ నటించినప్పటికీ, డబ్బు విషయంలో రాజీ పడినప్పటికీ ‘సహో’ పెద్దగా ఆడలేదు.

కానీ ఈ సినిమా హిందీ వర్షన్ లో బాగా పేరు సంపాదించుకున్నది. విచిత్రమేమిటంటే ‘సహో’ విజయం సాధించాక పోయిన, జీ తెలుగులో ప్రసారం అయినా ఈ సినిమాకి టి ఆర్ పి రేటింగ్ భారీగా వచ్చిందట. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button