Priyanka-Jawalkar : అందచందాలతో కుర్రాళ్ళని హీట్ ఎక్కిస్తున్న ప్రియాంక జవాల్కర్:-

PRIYANKA JAWALKAR : ఇటీవలే ఒకే వారంలో రెండు సినిమాలు విడుదల చేసి డబల్ బ్లాక్ బస్టర్ కోటిన్న భామ ప్రియాంక జవాల్కర్. అయితే ఈ మధ్యకాలం లో తాను చాల ఫోటోషూట్స్ చేసింది. ఆ ఫోటోలను గ్యాప్ ఇస్తూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తుంది.
ఇదిలా ఉండగా ఈరోజు ఈ భామ అప్లోడ్ చేసిన ఫోటోలు చూస్తుంటే యూత్ అంత ఈ భామనే వారి డ్రీం గర్ల్ అని భావించేసి ఊహలు డ్రీం సాంగ్స్ వేసుకుంటున్నారు. ఆ ఫోటోలు చుస్తే ఎవరికైనా అలానే అనిపిస్తది.

గుర్రంపై స్వారీ చేస్తూ ప్రియాంక జవాల్కర్ దిగిన ఫొటోస్ కానీ మరియు ఆ లుక్స్ కానీ ఇట్టే యువత హృదయాలను కొల్లగొట్టేస్తుంది. ఒక హాలీవుడ్ సినిమా బ్యూటీ , డిస్నీ ప్రిన్సెస్ లాగా కనిపిస్తూ అందరిని కళ్ళను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది ఈ అమ్మడు.
టాక్సీవాలా తో మొదలయిన తన కెర్రిర్ ఇపుడు డబల్ బ్లాక్ బస్టర్ ( తిమ్మరుసు & SR కళ్యాణమండపం) తో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. దీనికి తోడు ఈ ఫోటోషూట్ లో దిగిన ఫొటోస్ చూసి అందరి డ్రీం గర్ల్ లా మారిపోయింది. వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నా మంచి కథతో సినిమా తీయాలని ఎదురు చూస్తుంది.
తమిళ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది. తెలుగు లో కొని సినిమాలకి సైన్ చేసినట్లు తెలుసుతుంది , అధికారిక ప్రకటన త్వరలో చిత్ర బృందం తో కలిసి వెల్లడించనున్నారు.