ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి తో మీరు సుఖపడుతారు!
qualities of women for marry

qualities of women for marry in telugu:: భారతీయ శాస్త్రంలో మహిళలకు పూజనీయమైన స్థానం ఉంది, పురాతనాల నుంచి ఆమెకు చాలా పెద్ద స్ధానం ఇవ్వబడింది.
అందుకే మనదేశంలో కన్య పూజ పరంపర కూడా ఉంది, గరుడ పురాణం మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం వారి గృహిణులు మరియు వారి యొక్క అంగాల గురించి తెలిపారు మరి వారి లక్షణాలు వారి స్వభావం ఎలాంటిదో ఎలాంటి పురుషుడికి సరిపోతాయి అన్నది సముద్రపు శాస్త్రం లో తెలిపారు.
సాముద్రిక శాస్త్రం లో ఆడవారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి, అందుకే ఆడపిల్లల్ని పెళ్లిచూపులు చూడడానికి వెళ్ళినప్పుడు వారి లక్షణాలు వారి తీరు చూసి అంచనా వేస్తారు.
ఆడవారి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం::
ఆడవారికి పొడవాటి జుట్టు ఉన్నట్లయితే వారు పద్మిని జాతికి చెందిన స్త్రీలు చుట్టూ అందానికి ప్రతీక ఈ మహిళలు హస్త భాగ్యాన్ని కలిగించారు
అలాగే ఏ మహిళ గడ్డము అయితే పొడవుగా ఉంటుందో మీరు సూర్యకాంతం జాతికి చెందిన వారు , వీరు ఉంటే తమ కుటుంబంలో ఎప్పుడు డబ్బు సమస్య రాదు.
సాముద్రిక శాస్త్రం ప్రకారం వక్షస్థలం అధికంగా ఉన్న మహిళలు సౌభాగ్య వంతులుగా చెబుతారు, ఈ విధంగా ఉండే మహిళలకు ధనం మరియు సమృద్ధి సౌభాగ్యానికి ప్రతీకలు, ప్రాచీన కాలంలో శిల్ప కళను మనం చూస్తే వక్షస్థలం ఎత్తుగా సౌభాగ్యాలకు ప్రతీకగా చెక్కడం జరిగింది, వీరి వల్ల బర్తలకి అంతులేని సంతోషం కలుగుతుంది.
ఇక ఆరోగ్యం గా కండలు కలిగిన స్త్రీ లని సౌభాగ్య శాలి గా చెబుతారు, ఈ విధంగా ఉండే వారిని సౌభాగ్య శాలి అంటారు. వీరి కారణంగా ఇల్లు మరియు వాహన భాగ్యం కలుగుతుంది.
ఇక పెద్ద కళ్ళు కలవారు చాలా సౌభాగ్య శాళిగా చెబుతారు వీరు వివేకం కలిగి బాగా అర్థం చేసుకుంటారు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు, ఈమె తన పరివారానికి చాలా సంతోషం కలిగిస్తుంది, వీరు వివేకం కలిగి బాగా అర్థం చేసుకునే స్వభావం కలవారు.
పొడవు కలిగిన వారు చాలా గంభీరంగా మరియు శాంత స్వభావం కలిగి ఉంటారు, వీరివల్ల మొత్తం పరివారం అంతా శాంత స్వభావం కలిగి ఉంటుంది.
ఇక సామాన్యమైన ముక్కు ఉన్నవారు పరివారం మొత్తానికి సౌభాగ్య శాలులుగ చెప్తారు.
అలాగే చేతులు కాళ్ళ కి కూడా వాస్తు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది
సామాన్యంగా సన్నగా కాల్లు ఉన్నవారు ఇంటికి లక్ష్మిని తీసుకొస్తారు.
చేతి వేళ్ళు చిన్నగా ఉన్నవారు చాలా సౌభాగ్యాన్ని కలిగి, భర్తకి లక్కీ అని కూడా చెప్తారు.