Raja Raja Chora Full Movie Leaked On Movierulz for free download

Raja Raja Chora On Movierulz :: ఇటీవలే శ్రీవిష్ణు నటించిన రాజా రాజా చోర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి క్లీన్ కామెడీ సినిమాగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో హర్షిత్ గోలి అనే యువ దర్శకుడు చిత్రసీమలో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన మేఘ ఆకాష్ మరియు సునైనా నటించి తమ అందాలతో కనువిందు చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కూడా పైరసీ దందాకు గురవడం చాల బాధాకరం.
రిలీజ్ అయినా మొదటి ఆట పూర్తవకముందే ఈ సినిమా పైరసీ వచ్చేసింది. టెలిగ్రామ్ లో , మూవీ రూల్స్ లో , తమిళ్ రాకర్స్ ఇలా అనేకమైన వెబ్ సైట్స్ లో ప్రజలకి ఉచిత డౌన్లోడ్ సదుపాయాలతో ఈ సినిమా లభించడం చాల బాధాకరం.
ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ మరియు టీజీ విశ్వా ప్రసాద్ కలిసి వారి యొక్క అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానెర్ ల ద్వారా చిత్రీకరించారు. ఈ సినిమాలో ఎంతో మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఉదాహరణకి రవి బాబు , తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యేంగర్ , అజయ్ ఘోష్ , గంగవ్వ , వాసు ఇంటూరి మరియు కాదంబరి కిరణ్ ఇలా ఎందరో ఈ చిత్రంలో కనిపించి కనువిందు చేయనున్నారు.
గత ఏడాదే విడుదలవాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా రిలీజ్ చేయకుండా ప్రజలు థియాటర్లకు వచ్చి సినిమా చుస్తే ఎటువంటి ఇబంది ఉండదు అని అంత పరిశీలించాక ఈ సినిమాని విడుదల చేశారు.
శ్రీవిష్ణు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వివేక్ సాగర్ చేయడం ఇది రెండోసారి. గతం వీరిద్దరూ కలిసి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా సినిమా కి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రెండోసారి కూడా అదే తరహాలో ప్రేక్షకులని మ్యాజిక్ చేశారు. ఇప్పటికే విడుదలైన ‘ రాజా రాజు వచ్చే’ మరియు ‘మాయ మాయ’ పాటలు అని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే ” భాస్కర్ ( శ్రీవిష్ణు ) జీరాక్స్ షాప్ లో పని చేస్తుంటాడు, కాకపోతే తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు మేఘ ఆకాష్ కి చెప్పి ప్రేమలో దింపుతాడు. ఇదిలా ఉండగా భాస్కర్ కి ఇంతకుముందే పెళ్లయిందని , ఒక బాబు కూడా ఉన్నాడని మేఘ తెలుసుకోగా, భాస్కర్ ఎం చేయబోతున్నాడు? భాస్కర్ ఎందుకు అబద్ధాలు చేపి ప్రేమించాడు ? ” ఇవ్వని తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.
అయితే ఈ సినిమాకి కెమెరామ్యాన్ గా వేదం రామం శంకరం మరియు ఎడిటర్ గా విప్లవ్ చేశారు. ఈ సినిమా యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ జీ 5 , జీ తెలుగు వారు తీసుకున్నారు.
దీనితోపాటు శ్రీవిష్ణు తదుపరి చిత్రాలుగా అర్జున ఫాల్గుణ, భళా తందనాన రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.