Tollywood news in telugu
Ram Charan: OTT బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్

Ram Charan As Brand Ambassador: Mega PowerSTar Ram charan బుల్లితెర నే కాకుండా ఇతర వ్యాపారాల్లో మరియు బ్రాండ్ అంబాసిటర్ గా దూసుకు పోస్తున్నాడు .
పాన్ ఇండియా చిత్రం ఐన RRR, ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్న, తాను ఇటీవల శంకర్‌తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంతకం కుడా చేశాడు.
అలాగే ఇప్పుడు Disiney + Hotstar కి Brand Ambassador గా రామ్ చరణ్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Hotstar భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్. గా ఇస్తున్నట్టు సమాచారం ఇది దాదాపు 5 కోట్లు అని తెలుస్తోంది.
ఇటీవల దీనికోసం గాను Ram Charan హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టూడియోలో Hotstar ప్రింట్ మరియు టీవీ యాడ్స్ కోసం షూట్ చేసారు.
Hotstar త్వరలో ఈ ప్రచారాన్ని త్వరలో ప్రసారం చేసే అవకాశం ఉంది.