Telugu Heroes

Ram pothineni wife & Complete Bio

Ram pothineni wife and bio

Ram pothineni wife , Age , Favourite Actors , Actress & Complete Bio : మన టాలీవుడ్ లో లవర్ బాయ్ కానీ చాక్లెట్ బాయ్ అని ఎవరైనా ఉన్నారంటే అది రామ్ ఒకటే. అందుకే అతనికి అతని అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలవడం అలవాటు చేసుకున్నారు. ఒక సినిమా ఒపుకున్నారంటే ఆ సినిమాలో తన ఎనర్జీ లెవెల్స్ డబల్ గానే ఉంటాయి. డాన్సులో కానీ ఫైట్స్ లో కానీ రామ్ స్టైల్ మరియు మ్యానెరిజం ఏ వేరు.

రామ్ పోతినేని ప్రముఖ నిర్మాత అయినా స్రవంతి రవికిశోర్ యొక్క మేనల్లుడు. తండ్రి పేరు మురళి మోహన్ పోతినేని. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మొదలు పెట్టిన అతని ఫిలిం కెర్రిర్ ఇపుడు ఎనర్జిటిక్ స్టార్ అయ్యేంతవరకు అతని కష్టాన్నే నమ్ముకున్నాడు.

అయన అపట్లో తీసిన షార్ట్ ఫిలిం పేరు ఆదాయాలం. ఇది తమిళ్ లో తీసింది. ఈ షార్ట్ ఫిలిం లో రామ్ నటనకి యురోపియన్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఈ షార్ట్ ఫిలిం నిర్మాతకి మరియు దర్శకుడికి న్యూజెర్సీ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నొటబుల్ ఫిలిం అవార్డు గా సత్కరించారు. తర్వాత కాదల్ అనే సినిమాకి ఆడిషన్స్ కూడా చేశారు.

అయినప్పటికీ రామ్ తెలుగు లో 2006 న దేవదాస్ సినిమా తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అప్పట్లోనే ఘాన విజయం సాధించి 17 సెంటర్లలో 175 రోజులు ఆడగ, హైదరాబాద్ లోని ఒడియాన్ థియేటర్లో 205 రోజులు ఆడింది. ఒక డెబ్యూ హీరోకి మొదటి సినిమాతోనే ఇంతలా ఆదరణ రావడం బహుశా రామ్ కె సాధ్యం అయింది.

తర్వాత సుకుమార్ దర్శకత్వంలో జగడం తీశారు . అప్పట్లో ఈ సినిమా పెద్దగా అలరించకపోయిన ఇపుడు అందరు కల్ట్ ఫిలిం అని ముద్ర వేశారు. తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రెడీ అనే సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తదుపరి అయినా తీసిన సినిమాలని అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగానే తీస్తూ హిట్ కొడుతూనే ఉన్నారు. మస్కా ( 2009) , కందిరీగ ( 2011) , పండగ చేసుకో ( 2015 ) , నేను శైలజ ( 2016) , హలో గురు ప్రేమ కోసమే ( 2018) ఇలా విడుదలైన ప్రతి సినిమా ఫామిలీ ఎంటర్టైన్మెంట్ గా మంచి ఆదరణ పొందింది.

పేరు :- రామ్ పోతినేని
ముద్దు పేరు :- ఎనర్జిటిక్ స్టార్
డేట్ ఆఫ్ బర్త్ :-  15 మే , 1988
వయస్సు :- 33 
రాశి :- వృషభ రాశి .
ఎత్తు మరియు పొడవు :-  5 అడుగుల 8 అంగుళాలు , 65 కేజీ
బాడీ కొలతలు :- 39 – 31 – 12 
చెస్ట్ – 39
వెయిస్ట్ :- 31
బై సెప్స్ :- 12
సోదరి – సోదరులు :-  కృష్ణ చైతన్య పోతీనేని మరియు మధు స్మిత పొతినేని
స్కూల్ :-  చెట్టినాడ్ విద్యాశ్రమ్, చెన్నై, తమిళ్ నాడు , ఇండియా .
లొకేషన్ :- హైదరాబాద్ 
ఇష్టమైన రంగు :- వైట్, బ్లూ
ఇష్టమైన నటుడు :- వెంకటేష్, మహేష్ బాబు
ఇష్టమైన నటి :- శ్రీదేవి , సౌందర్య
ఇష్టమైన ఆహారం :- బిర్యానీ
హాబీస్ :- డాన్సింగ్ , వాచింగ్ టీవీ
ఇష్టమైన సినిమాలు :-  కలిసుందాం రా (2000) , సింహాద్రి (2003)
ఇష్టమైన ప్రదేశాలు :- లండన్, ప్యారిస్
మొదటి సినిమా :- దేవదాసు ( 2006)
రెమ్యునరేషన్ :-    ఒక సినిమాకి   4 కోట్లు.
అవార్డ్స్ :- యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ అదాయలం  అనే తమిళ్ షార్ట్ ఫిల్మ్ కి వచ్చింది. ( 2002 )
* దేవదాసు సినిమాకి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ( 2007 ) 
* జీ తెలుగు హార్ట్ త్రోబ్ ఆఫ్ డికేడ్ అవార్డ్ ( 2015) 
* జీ సినీ అవార్డ్స్ ద్వారా బెస్ట్ సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ఇయార్ ( ఇస్మార్ట్ శంకర్  )
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button