Tollywood news in telugu

Raviteja: ఖిలాడి ఎంట్రీ అదుర్స్

ఇటీవలే థియేటర్ ఓపెన్ అయిన తర్వాత సంక్రాంతికి విడుదలైన క్రాక్ చిత్రం భారీ విజయం సాధించడంతో మాస్ మహారాజా రవితేజ మంచి ఫామ్లో ఉన్నాడు .రవితేజ తదుపరి చిత్రం ఖిలాడి..

ఈ మేరకు నేడు మాస్ మహారాజ్ బర్త్డే సందర్భంగా చిత్ర బృందం ఖిలాడి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు అందులో డి.ఎస్.పి మాస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాస్ మహారాజ్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రాన్నికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ రవితేజ కాబోలో “వీర” వచ్చినట్టు తెలిసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button