Tollywood news in telugu

Rgv కొట్టిన పంచ్ …. దెబ్బకి హీరోయిన్ గిల గిల

Rgv కొట్టిన పంచ్ …. దెబ్బకి హీరోయిన్ గిల గిల :- ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “లాడికి” చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇంకా ప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, కొన్ని సాంగ్స్ విడుదల చేశారు. ఇటీవలే కాంట్రవర్సీ సృష్టించిన మర్డర్ చిత్రం ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నూతన సంవత్సర సందర్భంగా గోవాలో రాంగోపాల్ వర్మ “లాడికి” చిత్ర బృందంతో జాలిగా గడిపారు. ఈ మేరకు ఆర్జివి “లాడికి సినిమా హీరోయిన్ పూజా భలేకర్ తో సరదాగా ఫైట్ చేశారు. ఈ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “నేను పూజా భలేకర్ కు పంచ్ ఇచ్చానంటూ ఫన్నీగా క్యాప్షన్ పెట్టారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button