Tollywood news in telugu

RGV corona purugu song in telugu

RGV corona purugu song in telugu

RGV corona purugu song in telugu

RGV corona purugu song in telugu:: రాంగోపాల్ వర్మ కరోనా పురుగు పాట రిలీజ్ చేసే ముందే చెప్పాడు చెవులకి మాస్కులుపెట్టుకోండి అని , అన్నట్టు గానే తన పాట రిలీజ్ చేసాడు, కరోనని పచ్చి బూతులు తిట్టాడు అందులో కరోనా లమిడి అని పచ్చిగా ఆచరించటం హైలైట్ గా నిలిచింది , ఇంత తిట్టిన పాట మాత్రం ట్రేండింగ్ లో ఉంది , కరోనాని తిట్టటం జనాలకు మాత్త్రం చాలా నచ్చినట్టు ఉంది

ఇక ఈ పాట పైన జనాలు కామెంట్ చేస్తూ ఈ పాట ని ఇంటర్నేషనల్ కరోనా పాట గా ప్రకటించాలని కోరారు, మరి కొందరు ఈ పాట వింటే కరోనా పురుగు కచ్చితం గా సూసైడ్ చేసుకుంటుందని లేదా మల్లి చైనా వెళ్ళిపోతుందని కామెంట్స్ చేశారు .

ఈ మధ్యన రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చే కామెంట్స్ ప్రజలు కోరుకునేలా వున్నాయి అందుకే తాను చాలా మంచి రాము లా మారాడు అంటున్నారు.

 

Check the Cornoa purugu song

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button