sports news in telugu
Rishab Pant: ఆసీస్ పిచ్ పై పంత్ ప్రతాపం… ఒక్కసారిగా షాక్ ఆయినా అభిమానులు..!

Rishab Pant: ఆస్ట్రేలియాలోని సిడ్నీ లో ఆసీస్ ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా జరుగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆసీస్ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా గెలిచింది. దీంతో నాలుగవ రాజు టీమిండియా 98 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన వచ్చింది. అప్పటికే రోహిత్ శర్మ ,గిల్ తమ బ్యాటింగ్తో చెలరేగారు.

తాజాగా ఐదో రోజైన సోమవారం మళ్ళీ తిరిగి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్ రహానే బ్యాటింగ్ దిగగా… నాలుగు పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ భూత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీకి చేరువలో ఉన్న పంతు అనూహ్యంగా 97 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో గత టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ ఆటతీరు బాగోలేదని ట్రోలింగ్ చేసిన వారంతా… ఇప్పుడు రిషబ్ పంత్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.