సినీ నటి సీక్రెట్ మ్యారేజ్.. వైరల్ ఐన ఫోటో!

Sabitha rai సినీ పరిశ్రమలలో ప్రేమ,పెళ్లి అనేవి చాల కామన్ గా జరిగిపోతూ ఉంటాయి. షూటిగ్ లలో పదే పదే కలుసుకోవడం ద్వారా వారి మధ్య సన్నిహిత్యం ఏర్పడి ఫ్రెండ్స్ కాస్త పెళ్లి పీటలవరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .
కానీ సినీ ఇండస్ట్రీలో రూమర్లకు కూడా కొదవలేదు అని చెప్పవచ్చు. ఇలాంటిదే తమిళ ఇండస్ట్రీలో జరిగింది.
అయితే తమిళ్ లో బెస్ట్ కమీడియాన్ యోగి బాబు పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే నటి సబితా రాయ్ కి కూడా ఒక మంచి పేరు ఇండస్ట్రీలో ఉంది.
ఈ విషయాన్నీ పక్కనపెడితే ,ఇప్పుడు వీరు ఇరువురు దిగిన ఫోటో షోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరికి పెళ్లి అయిందని వీరి పెళ్లి చాల సీక్రెట్ గా జరిగిందని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన యోగి,సబితా లు అలాంటిది ఏమీ లేదు మేము స్నేహితులము మాత్రమే, మా మధ్యన వేరే ఏ విధమైన సంబంధాలు లేవు,ఈ రూమర్స్ ని ఎవరు పట్టించుకోవద్దు అని మీడియాకు వెల్లడించారు.