Today Telugu News Updates

సముద్రం మధ్యలో సచిన్ విన్యాసాలు !

sachin tendulkar instagram pics

ది గ్రేట్ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్కు వెళ్లినట్టు తన ఇంస్టాగ్రామ్ లో తన కూతురితో ఒక ఫొట దిగి పోస్ట్ చేసారు.

ఎన్ని రోజులు కరోనా భయంతో ఇంటిపట్టునే ఉన్న సచిన్ ఇపుడు లాక్ డౌన్ తీసేయడంతో తన ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయటానికి వెకేషన్ కు వెళ్లారు. కానీ ఎక్కడికి అన్న విషయం వెల్లడించలేదు.

సచిన్ పారాషూట్ తో ఎగురుతూ మేము ఎగురుతున్నాం అని క్యాప్షన్ పెట్టాడు. అలాగే తన కూతురితో ఫోటో కు ఫోజులిస్తూ స్టైలిష్ గా కనబడ్డారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button