Tollywood news in telugu
Salman Khan: న్యూ లుక్స్ తో సల్మాన్ … వీడియో వైరల్ !

మన దేశంలో ప్రతీ సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు సందడి చేస్తూ ఉంటాయి. అదులో సల్మాన్ ఖాన్,అమీర్ ఖాన్, అమితాబ్, వంటి స్టార్ హీరోల సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతూ ఉంటాయి.
ఈ సంవత్సరం పెద్ద హీరో సినిమాలు విడుదల కాలేదు దీనికి గల కారణం కరోనా , ఈ మధ్య కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్ని సినిమాలు పట్టాలు ఎక్కాయి , అందులో ‘అంతిమ్ ‘ సినిమా లో హీరోగా సల్మాన్ నటిస్తున్నారు.
తహజగా ఈ సినిమాకి సంబందించిన ఒక వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.