telugu bigg boss
బిగ్ బాస్4 లో హోస్ట్ గా చేయడం నా వల్ల కాదు అంటున్న సమంత !

నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాకొరకు మనాలి వెళ్లిన విషయం తెలిసిందే, నాగ్ తన సినిమాలో బిజీ గా ఉండడంతో తన కోడలిని రంగంలోకి దించాడు.
కానీ సమంతకు బిగ్ బాస్ 4 షో లో అంతగా పట్టు లేకపోవడం తో తనకి ఈ షో లో హోస్ట్ గా చేయడం తలనొప్పిగా మారింది. అదేవిదంగా సమంత హోస్ట్ గా చేయడం తో బయట కొన్ని రూమర్స్ రావడం , టి ఆర్ పి రేట్స్ పడిపోవడం షో కి కొంత మైనస్ అని చెప్పాలి.
కానీ నాగార్జున ఈ వారం కూడా సమంతానే హోస్ట్ గా చేయమని చెప్పాడట, కానీ దీనికి సమంత ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే షోకి హోస్ట్ గా చేయాలంటే రోజు షో చూసి కంటిస్టెంట్స్ కి కనెక్ట్ అవ్వాలి అది తనవల్ల కాదని నాగ్ కి చెప్పినట్టు సమాచారం.
ఇక చేసేది ఎమ్ లేక నాగ్ తన షూటింగ్ ని 5 రోజులకు కుదించుకొని వీకెండ్ లో బిగ్ బాస్ 4 షోకి రానున్నారు.