Samantha Slipper shot Reply : తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చిన సమంత :-

Samantha Slipper shot Reply : గత వారం రోజుల నుంచి ఎక్కడ చుసిన, ఎక్కడ విన్న సమంత చైతు ల విడాకుల చర్చలే జరుగుతున్నాయి. అస్సలు ఈ జంట అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు , కానీ రుమర్స్ మాత్రం ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
కొంతమంది మీడియా బృందం అయితే ఏకంగా సమంత వాట్స్ అప్ లో ఈ విషయాలు అడగడం, మరికొందరు చైతు కి మెసేజెస్ ద్వారా అడగడం జరిగింది. ఏ ఒకరికి రిప్లై ఇయ్యలేదు. ఎవరి పనులలో వారు బిజీ గా ఉన్నారని అనుకోవచ్చు కదా.
అటు చుస్తే సమంత యాడ్ షూట్స్ తో శాకుంతలం మరియు ఇతర సినిమాలతో బిజీ బిజీ గా ఉండగా ఇటు చుస్తే చైతు టాలీవుడ్ , బాలీవుడ్ లో 4 సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇద్దరికీ మాట్లాడుకోవడానికి కూడా తీరికలేనపుడు ఏవేవో రుమర్స్ కి ఎందుకు స్పందిస్తారు.
ఇలా ఇద్దరు బిజీ గా ఉన్నారని అనుకోకుండా, మీడియా బృందం కి రిప్లై ఇయ్యలేకపోవడంతో విడాకులు కన్ఫర్మ్ అది ఇది అని మరిన్ని అపోహలు వచ్చేసాయి.

అయితే వీటన్నింటికి సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మీమ్ రూపం లో స్లిప్పర్ షాట్ సమాధానం ఇచ్చింది. ఆ మీమ్ లో సమంత అరిచే కుక్క ని మీడియా గా చూపిస్తూ హ్యాపీ గా నవ్వుతున్న కుక్కలని చుపిస్తు వాట్ రియాలిటీ ఈజ్ అని సమాధాం ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది.
కాబట్టి ఏ సెలబ్రిటీ అయినా అధికారికంగా ప్రకటించేంతవరకు అపోహలు మరియు రుమర్స్ చేయరాదు అని అర్ధం అవుతుంది. చూడాలి మరి సమంత మీమ్ కి మీడియా బృందం మరియు రుమర్స్ సృష్టిస్తున్న వారు ఏ విధంగా స్పందిస్తారో.