మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అప్డేట్స్ : Mahesh Sarkaru Vaari Paata Movie Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసే అప్డేట్స్ మరేదో కాదు సర్కారు వారి పాట సినిమా అప్డేట్స్. ఈ సినిమా మొదట్లో సంక్రాంతి కి విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. కానీ ఆర్. ఆర్.ఆర్ రావడం తో ఈ సినిమా ఏప్రిల్ 1 కి వాయిదా వేశారు.
కానీ సంక్రాంతి పండగ సందర్భంగా మహేష్ అభిమానులు ఈ సినిమా నుంచి మొదటి పాట అయిన వస్తుంది అని అనుకున్నారు. చిత్ర బృందం కూడా పండగ పూట నుంచి అప్డేట్స్ ఇయ్యడం మొదలుపెడతాం అన్ని వెల్లడించారు కూడా కానీ , మహేష్ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది.
ప్రస్తుత కరోనా కేసులు ఎక్కువ పెరగడం తో షూటింగ్స్ అన్ని సగంలో వదిలేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు మొదటి పాట కాదు సినిమాకి సంబందించిన అప్డేట్స్ కూడా ఇయలేము. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ మీకు మాత్రం నిరాశ కలిగించదు అని సర్కారు వారి పాట చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.
కాబట్టి ఇప్పట్లో ఈ సర్కారు వారి పాట సినిమా అప్డేట్స్ కూడా రావడం కష్టమే. చూడాలి మరి ఎం జరగబోతుందో.