Today Telugu News Updates

సౌదీలోని మక్కా మసీద్ లో ఘోరం ….. వైరల్ ఫోటో !

saudi car accident

saudi car accident అతి పవిత్రమైన సౌదీ లోని మక్కాలో ఘోరం జరిగింది. శుక్రవారం రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. మక్కా మెసీద్ దక్షిణం వైపు ఉన్న రోడ్డు నుండి ఒక కారు దూసుకొచ్చి మసీద్ బయట ఉన్న ప్లాస్టిక్ బారికేడ్లను దాటుకుంటూ గోడను డీ కొట్టింది.

ఈ సంఘటను చుసిన అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు కారు తివేగంగా నడపడం వల్ల ఈ సంఘటన జరిగిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం కానీ,ఆస్తి నష్టం కానీ జరగలేదు.

ఈ ఘటనకు కారణమైన వ్యక్తి ని అదుపులోకి తీసుకొని అతని వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసు తెలిపారు.

సౌదీలో ఇలాంటి సంఘటనలు జరగడం చాల అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్న తప్పుజరిగిన సౌదీలో కఠినమైన శిక్షలు ఉంటాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button