Tollywood news in telugu
పెన్షనర్స్ కి sbi దీపావళి కానుక
దీపావళి సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్దారుల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది ఈ నెల 30 లోగా పెన్షన్ లోన్ ల పైన ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయమని తెలిపింది ప్రస్తుతం 76 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయస్సు గల వారికి 25 వేల నుండి 14 లక్షల వరకు ఎస్బిఐ రుణాలు మంజూరు చేస్తుంది పోతే దీపావళి సందర్భంగా ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకుండా ఫోన్లో మంజూరు చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి నటువంటి మరిన్ని వివరాలు బ్యాంకు కి సంబంధించినటువంటి సైట్ లో పొందు పరచడం జరిగింది