movie reviewstelugu cinema reviews in telugu language

Sebastian P.C. 524 Movie Review :-

Sebastian P.C. 524 Movie Review

Movie :- Sebastian P.C. 524 (2022) Review

నటీనటులు :- కిరణ్ అబ్బవరం , కోమలి ప్రసాద్ మొదలగు

నిర్మాత :- ప్రమోద్ , రాజు , జయచంద్ర రెడ్డి , సిద్ధ రెడ్డి

సంగీత దర్శకుడు :- గిబ్రాన్

దర్శకుడు :- బాలాజీ సయ్యపురెడ్డి

Story (Spoiler Free):-

ఈ కథ నైట్ బ్లైండ్ నేస్ సమస్యతో బాధపడుతున్న సెబాస్టియన్ ( కిరణ్ అబ్బవరం) చుట్టూ తిరుగుతుంది. ఇతను పోలీస్ ఆఫీసర్. నైట్ షిఫ్ట్ లేకుండా వర్క్ చేయాలని అనేకరకాల సాకులు చెప్తూ పగటి పూటే షిఫ్ట్ ఉండేలా చూసుకుంటాడు. అయినప్పటికీ ఒకరోజు నైట్ షిఫ్ట్ పడుతుంది. అదే రోజు ఒక అమ్మాయి చనిపోయింది. దీనికి గల కారణం చేత సెబాస్టియన్ నీ సస్పెండ్ చేస్తారు.

ఇప్పుడు సెబాస్టియన్ సొంతంగా కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి హత్యకి గురయింది లేదా సూసైడ్ ఆ ? ఆ అమ్మాయిని ఎవరు చంపారు ? సెబాస్టియన్ ఈ కేస్ నీ ఎలా సాల్వ్ చేసి తన ఉద్యోగానికి కాపాడుకున్నడూ అనేది మిగిలిన కథ.

Positives 👍:-

  • కిరణ్ అబ్బవరం ఎప్పటిలాగే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
  • కథ
  • సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

Negatives 👎:-

  • కథ బాగున్నప్పటికీ కధనం సరిగ్గా రాసుకోలేదు.
  • దర్శకత్వం
  • లాజిక్ లేస్ సీన్స్.

Overall :-

మొత్తానికి సెబాస్టియన్ P.C. 524 అనే సినిమా కిరణ్ అబ్బవరం నటనతో ఎంత అలరించాలని ట్రై చేసిన దర్శకుడు కధనం సరిగా రాసుకోకపోవడం తో విఫలం అయింది. కథ కొత్తగా ఉంది , కధనం కొత్తగా రాసుకునింటే హిట్ టాక్ వచ్చేది.

ఎడిటింగ్ అస్సలు బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తానికి ఈ వారం ఈ సినిమా కథ కోసం ఓసారి చుసేయచూ.

Rating:- 2.25/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button