Mahashivaratri Shivratri Fasting : మహాశివరాత్రికి ఉపవాసం ఉండే వారికీ కొన్ని ఆహారం నియమాలు…!

Shivratri Fasting : శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు మంచి నీటిని త్రాగడంల్ల మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అదేవిదంగా మీ పొట్ట ఫుల్ల్ గా ఉండే ఫీల్ ని తీసుకొస్తుంది.

ఇంకా తాజాగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మీ బాడీకి సరిపడే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అందుతాయి. కడుపు నింపే పాలు, అరటిపండ్లు తీసుకోవడం ఉత్తమం.
ఉపవాసం ఉండే వారు ఒకేసారి ఎక్కువ పాలు, పళ్లు తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల అజీర్తి లేదా బరువు పెరగడం లాంటివి జరిగే అవకాశం ఉంది.

తాజాగా ఉండే పండ్ల జ్యుస్ తీసుకోవాలి. అదేవిదంగా మిల్క్ షేక్స్ తీసుకోవడం ద్వారా ఆకలివేయకపోగా శక్తిని ఇస్తుంది.

ఇక కొందరు ఉపవాసం ఉంటూనే ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్ , పకోడీ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటికీ దూరంగా ఉండటం చాల మంచిది. లేదంటే గ్యాస్ ఫామ్ అయి ఇబ్బంది పడాల్సి వస్తుంది.